నెలకు రూ.13 వేలతో కొత్త బొలెరో సొంతం.. వేరియంట్ల వారీగా ఆన్-రోడ్ ధర, EMI వివరాలు

భారతీయ SUV మార్కెట్లో ఎప్పటినుంచో తనదైన స్థానాన్ని దక్కించుకున్న మహీంద్రా బొలెరో (Mahindra Bolero) ఇప్పుడు కొత్త రూపంలో తిరిగి వచ్చింది. 2025 సంవత్సరానికి సంబంధించిన మహీంద్రా బొలెరో SUV తాజాగా విడుదలైంది. ఈసారి కంపెనీ డిజైన్, ఇంటీరియర్, ఫీచర్లు, అన్నింటిలోనూ గణనీయమైన మార్పులు చేసింది. బొలెరో అనగానే మనసుకు వచ్చే దృఢమైన బాడీ, మస్క్యులర్ లుక్, గ్రామీణ రోడ్లను కూడా సులభంగా జయించే పవర్, ఇవన్నీ కొనసాగుతూనే, కొత్త వెర్షన్‌లో ఆధునిక టచ్ జోడించబడింది. ఇప్పుడు … Read more

బైక్ లాగా మైలేజ్ ఇచ్చే కారు.. 32.85 కి.మీలు.. రూ. 5.79 లక్షలు! గత నెలలో ఎంత మంది కొన్నారో తెలుసా?

భారత మార్కెట్లో మారుతి సుజుకి స్విఫ్ట్ (Maruti Suzuki Swift) అనే పేరు చెప్పగానే చాలామందికి విశ్వసనీయత, పనితీరు, స్టైల్ గుర్తుకు వస్తాయి. దశాబ్దాలుగా ఈ హ్యాచ్‌బ్యాక్ మోడల్ కాలానికి అనుగుణంగా అప్‌డేట్ అవుతూ, కస్టమర్ల అంచనాలకు తగ్గట్టుగా మారుతూ వస్తోంది. తక్కువ ధరలో లభించే ప్రీమియం ఫీచర్లు, అందమైన డిజైన్, మైలేజ్ పరంగా మెరుగైన ఫలితాలను అందించడం వల్లే ఇది ప్రతి తరానికి ఇష్టమైన మోడల్‌గా మారింది. 2025 సెప్టెంబర్ నెలలో కూడా ఈ కారుకు … Read more

కొత్త రూల్.. ఇక సైలెంట్‎గా వెళ్తామంటే కుదరదు.. అన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్ సౌండ్ చేయాల్సిందే

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం వేగంగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో వాటి భద్రతకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ఎలక్ట్రిక్ కార్లు సైలెంటుగా వెళ్లడం వల్ల రోడ్డు మీద నడిచేవారు, సైకిల్ తొక్కే వారు, దృష్టి లోపం ఉన్న పాదచారులకు ప్రమాదాలు ఎదురవుతున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాలు పర్యావరణానికి మేలు చేస్తున్నప్పటికీ, వాటి నుంచి శబ్దం రాకపోవడం రోడ్డుపై ఉన్న పాదచారులకు, సైకిల్ నడిపే వారికి పెను ప్రమాదంగా మారుతోంది. ఈ సమస్యను దృష్టిలో … Read more

AP 10th Supplementary Results 2025 : ఏపీ SSC పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే.

Manabadi AP SSC Supplementary Results 2025 : ఏపీ టెన్త్‌ సప్లిమెంటరీ రిజల్ట్స్‌ 2025 విడుదలకు ఎస్‌ఎస్‌సీ బోర్డ్‌ సిద్ధమవుతోంది. అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా ఈ ఫలితాలను అందుబాటులోకి తీసుకురానుంది. AP 10th Supplementary Results 2025 : ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఏపీ 10వ తరగతి సప్లిమెంటరీ ఫలితాలు ఈరోజు (జూన్‌ 12) సాయంత్రం 5 గంటలకు అధికారిక వెబ్‌సైట్‌లో విడుదలయ్యాయి. ఈమేరకు ఎస్‌ఎస్‌సీ బోర్డు ఏర్పాట్లు చేసింది. ఈ పరీక్షలకు హాజరైన … Read more

ఉద్యోగులకు EPFO శుభవార్త.. పీఎఫ్ నుంచి ఇక 100 శాతం తీసుకోవచ్చు

EPFO: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులు తమ పీఎఫ్ ఖాతా నుంచి 100 శాతం నిధులు విత్ డ్రా చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించింది. 70 మిలియన్లకు పైగా ఉన్న ఉద్యోగులకు ఇది లబ్ధి చేకూరనుంది. మరి ఆ వివరాలు తెలుసుకుందాం. EPFO: ఉద్యోగులకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ అదిరే శుభవార్త చెప్పింది. ప్రావిడెంట్ ఫండ్ (PF) ఖాతా నుంచి డబ్బులు ఉపసంహరణకు సంబంధించిన నిబంధనల సరళీకరణకు … Read more

TS CPGET 2025 : తెలంగాణలో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకై.. టీజీ సీపీగెట్‌ నోటిఫికేషన్‌ విడుదల.

Telangana CPGET Notification 2025 : తెలంగాణ రాష్ట్రంలోని 7 సంప్రదాయ యూనివర్సిటీలతో పాటు జేఎన్‌టీయూహెచ్‌ (JNTU Hyderabad)లోని పీజీ కోర్సుల్లో సీట్ల భర్తీకి నిర్వహించనున్న ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్ష (సీపీగెట్‌) 2025 నోటిఫికేషన్‌ విడుదలైంది. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో మధ్యాహ్నం 3.30 గంటలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ విడుదల సందర్భంగా.. దరఖాస్తు తేదీలు, పరీక్ష తేదీలు, కౌన్సెలింగ్‌ ప్రక్రియ తదితర అంశాలకు సంబంధించి స్పష్టత ఇచ్చారు. అభ్యర్థులు పూర్తి వివరాలను … Read more

LG IPO: ‘ఎల్‌జీ’ బంపర్ లిస్టింగ్.. వాళ్లు రూ.4300 కోట్లు పెట్టినా లాభం 0.. ‘పేరు’ ఎంత పని చేసింది.

LG IPO: ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ దేశీయ స్టాక్ మార్కెట్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ఏకంగా 50 శాతం ప్రీమియంతో లిస్టింగ్ అయింది. దీంతో ఎంట్రీతోనే ఒక లాట్‌పైనే వేల రూపాయలు లాభం పొందారు. అయితే, పేరు తెచ్చిన చిన్న పొరబాటు కొందరు కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిన రూపాయి లాభం రాలేదు. రూ.4300 కోట్ల పెట్టుబడుల వివరాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. ఇంతకీ పేరుతో వచ్చిన ఆ చిక్కేంటి? లాభం ఎందుకు రాలేదు? తెలుసుకుందాం. LG IPO: … Read more

OPPO F29 సిరీస్: భారతదేశంలోని రియల్ హీరోల కోసం రూపొందించిన మన్నికైన ఛాంపియన్‌

భారతదేశంలోని రియల్ లైఫ్ హీరోల కోసం Oppo F29 Series రూపొందించబడింది. ఈ స్మార్ట్‌ఫోన్ మీ రోజువారీ జీవితాన్ని శక్తివంతం చేసి, ఎప్పుడూ ఓడిపోని వారి కోసం రూపొందించబడిన డ్యూరబుల్ ఛాంపియన్ ఫోన్ ప్రత్యేకతలేంటో ఇప్పుడే చూసెయ్యండి… వేగంగా అభివృద్ధి చెందుతున్న వాణిజ్యం, రోజువారీ సేవల ప్రపంచంలో భారతదేశంలోని ఆన్-ది-గో నిపుణులు నగరాలను అలర్ట్‌గా ఉంచే నిశ్శబ్ద శక్తి. లక్ష్యాలను అధిగమించడం, హడావుడిగా ఉండటం, అనూహ్య షెడ్యూల్‌లను అచంచలమైన దృష్టితో నావిగేట్ చేయడం వీరి పని. ఇలాంటి … Read more

iQOO Neo 10 Price : అద్భుతమైన ఫీచర్లతో ఐక్యూ నియో 10 గేమింగ్‌ ఫోన్‌ లాంచ్.. ధర ఎంతో తెలుసా?

iQOO Neo 10 Launched in India : మిడ్‌ రేంజ్‌ విభాగంలో కొత్త స్మార్ట్‌ ఫోన్‌ మోడల్స్‌ కోసం ఎదురుచూస్తున్న వాళ్లకి గుడ్‌న్యూస్‌. తాజాగా ఐక్యూ నియో 10 ( iQOO Neo 10 ) 5G స్మార్ట్‌ఫోన్‌ భారతదేశంలో అందుబాటులోకి వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్ గతేడాది లాంఛ్ అయిన ఐక్యూ నియో 9 మోడల్కు అప్‌డేటెడ్‌ వెర్షన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ 5జీ స్మార్ట్‌ఫోన్‌ పవర్ఫుల్ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8s Gen 4 ప్రాసెసర్, 7,000 mAh బ్యాటరీ, … Read more

Google సంచలన యాప్‌ వచ్చేసింది.. ఫోన్‌లో నెట్‌ లేకున్నా ఉపయోగించొచ్చు!

Google AI Edge Gallery : టెక్నాలజీ రాకెట్‌ వేగంతో దూసుకుపోతోంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (Artificial Intelligence) వినియోగం రోజు రోజుకూ కొత్త పుంతలు తొక్కుతోంది. ఈ క్రమంలో టెక్నాలజీ దిగ్గజం గూగుల్‌ సరికొత్త యాప్‌ను తీసుకొచ్చింది. Google launches a New Android App AI Edge Gallery : ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం గూగుల్‌ మరో సంచలనానికి తెరతీసింది. ఇప్పటి వరకు ఏ యాప్‌ యూజ్‌ చేయాలన్నా మన ఫోన్‌లో ఇంటర్నెట్‌ ఉండాల్సిందే. అయితే.. తాజాగా గూగుల్‌ … Read more